మణుగూరు RTC డిపోలో డ్రైవర్ల అవసరం
మణుగూరు RTC డిపోలో డిపార్ట్మెంట్ బస్సులు నడిపేందుకు డ్రైవర్లు కావలెను.
🔹 అవసరమైన డ్రైవర్ల సంఖ్య: 19
🔹 ఎంపిక విధానం: ఔట్సోర్సింగ్
🔹 నెల జీతం: ₹21,000/-
🔹 ప్రతి ట్రిప్పు భత్యం: ₹100
🔹 పని సమయం: రోజుకు 8 గంటలు
🔹 వారానికి: 26 మస్టర్లు + 4 సెలవు రోజులు
అర్హతలు:
✅ హెవీ ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ కలిగి ఉండాలి.
✅ కనీసం మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
✅ అభ్యర్థుల ఎత్తు కనీసం 160 సెం.మీ (5'3") ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
📍 ఖమ్మం RM ఆఫీస్‌లో సెలెక్షన్ నిర్వహించబడుతుంది.
📍 ఎంపికైన అభ్యర్థులకు 15 రోజుల ట్రైనింగ్ అందించబడుతుంది.
📍 ట్రైనింగ్ సమయంలో భోజన వసతి సదుపాయంతో పాటు రోజుకు ₹200 మామూలు చెల్లించబడుతుంది.
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
📞 8125432301
📞 9391887069
No comments:
Post a Comment